రూ.2 కోట్ల అప్పు.. కొడుకు స్కూల్ ముందు కూరగాయలు అమ్మిన ప్రముఖ నటుడు..
రాజేష్ కుమార్.. ఈ నటుడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ చిత్రంలో రోసేష్ పాత్రకు అతనికి మంచి పేరు వచ్చింది. అయితే రాజేష్ కుమార్ రీసెంట్‌గా తన జీవితంలో ఏర్పడ్డ పరిస్థితుల గురించి మీడియాతో ముచ్చటించాడు. ఆ విషయాలు వైరల్‌గా మారాయి. నటుడుగా కెరీర్ సాగుతున్న సమయంలో రాజేష్ కుమార్ రైతుగామారాలని అనుకున్నాడు. నటనను విడిచిపెట్టి, 2017లో బీహార్‌లోని తన గ్రామంలో వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. మా ఊరిలో కొంత భూమి ఉంది. వ్యవసాయం … Read more









