Anjala Zaveri : అంజలా జవేరి భర్త ఎవరో తెలుసా ? షాకవుతారు..!
Anjala Zaveri : తెలుగు సినీ ప్రేక్షకులకు అంజలా జవేరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితోనూ యాక్ట్ చేసింది. ముఖ్యంగా చిరంజీవితో కలసి చూడాలని ఉంది, బాలకృష్ణతో సమరసింహారెడ్డి, వెంకటేష్‌తో ప్రేమించుకుందాం రా.., నాగార్జునలతో రావోయి చందమామ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి అందరినీ మెప్పించింది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో అప్పుడప్పుడూ నటిస్తోంది. ఇక చివరిసారిగా ఆమె శేఖర్ కమ్ముల తీసిన లైఫ్…