పబ్లిక్‌లో గొడవపడ్డ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్..
బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ జంట ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి.2010లో…