Bahubali : బాహుబలిలో చూపించినట్లు తాటిచెట్లు నిజంగానే వంగుతాయా ? సైన్స్ ఏం చెబుతోంది..?
Bahubali : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా వచ్చింది. మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్ మూవీయే అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా మొదటి పార్ట్‌లో జక్కన్న పెట్టిన సస్పెన్స్ కారణంగానే రెండో పార్ట్‌ను చాలా మంది చూశారని చెప్పవచ్చు. అయితే రెండో పార్ట్‌లో మనకు యుద్ధం సీన్‌లో మహేంద్ర బాహుబలి భల్లాలదేవుడి కోటను బద్దలు కొట్టే సీన్ ఉంటుంది….