Akkamma Jakkamma : శివాజీ చిత్రంలో నటించిన అక్కమ్మ, జక్కమ్మ గుర్తున్నారా.. వారు బయట ఎలా ఉంటారో చూశారా..?

Akkamma Jakkamma : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో వేరే చెప్పనవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు రజినీకాంత్. ఆయన నటన, స్టైల్, వే ఆఫ్ డైలాగ్ డెలివరీ చూసే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తమిళ భాషలోనే కాదు టాలీవుడ్ లో కూడా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో శివాజీ … Read more