Baahubali : బాహుబలి 2 మూవీలో ఈ విషయాన్ని గమనించారా.. ఇప్పటి వరకు ఎవరూ గుర్తించనేలేదు..!
Baahubali : తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి 1, 2 సినిమాలు గొప్ప కళాఖండాలు అనే చెప్పవచ్చు. తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన అద్భుతమైన సినిమాలుగా నిలిచిపోతాయి. తెలుగు సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అని మాట్లాడుకోవచ్చు. ఇక ఈ సినిమాల దర్శకుడు రాజమౌళిని కచ్చితత్వానికి, సంక్లిష్టతకి మారుపేరుగా చెబుతారు. సినిమాలోని చిన్న చిన్న అంశాలను కూడా ఎంతో విశ్లేషణతో రూపొందిండంలో ఆయనను మించిన వారు లేరు. అలాగే బాహుబలి 2 సినిమాను…