అల్లు అర్జున్ ఇల్లు ఎలా ఉందో చూశారా.. ఇంద్ర భవనం కూడా తక్కువే..
పుష్ప చిత్రంతో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన స్టైలిష్ లుక్ తో ఎప్పుడూ అభిమానులను ఫిదా చేస్తుంటారు. చిత్రానికి చిత్రానికి మధ్య లుక్స్ లో వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటికప్పుడు అభిమానుల చూపులను ఆకర్షిస్తారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్టైలిష్ లుక్ కి ఐకాన్ గా మారి ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ ని … Read more









