Uday Kiran : ఉదయ్ కిరణ్ గురించి ఆ విషయం తెలిసి కూడా చిరంజీవి తన కూతురితో వివాహం చేయాలనుకున్నాడా?
Uday Kiran : సినిమా పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. ఇందులో కొందరు ఎంత తొందరగా ఉన్నత స్థాయికి చేరుకుంటారో అంతే తొందరగా కిందకు పడిపోతుంటారు. ఉదయ్ కిరణ్ ఇందుకు ముఖ్య ఉదాహరణ. అప్పట్లో లవర్ బాయ్ అని పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఎవరు అనగానే వెంటనే ఉదయ్ కిరణ్, తరుణ్ పేర్లే వినిపించేవి. అందులోనూ ఉదయ్ కిరణ్ కెరీర్ ఒకప్పుడు పట్టిందల్లా బంగారమే…