Aha Naa Pellanta 1987 Collections : రూ.16 ల‌క్ష‌ల‌తో ఈ సినిమాను తీశారు.. ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే షాక‌వుతారు..!

Aha Naa Pellanta 1987 Collections : కామెడీ మూవీస్ తో బాక్సాఫీస్ హిట్స్ కొట్టవచ్చని హాస్య బ్రహ్మ జంధ్యాల నిరూపించారు. అందుకు తార్కాణం అహ నా పెళ్ళంట సినిమా. కుటుంబ సమేతంగా చూడద‌గ్గ చక్కని హాస్య రస చిత్రాలను ఆయన అందించారు. అహ నా పెళ్ళంట సినిమాతో రాజేంద్ర ప్రసాద్ కెరీర్ టాప్ కి చేరగా.. బ్రహ్మానందం కెరీర్ ఇక వెనక్కి తిరిగి చూసుకోని విధంగా మారింది. ఆదివిష్ణు రాసిన పల్లకి వారపత్రికలో సత్యం గారి … Read more