Vega Thamothia : దేవీ పుత్రుడు చిన్నారి గుర్తుందా.. ఈమె ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాకవుతారు..!
Vega Thamothia : కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి, సురేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన దేవీ పుత్రుడు మూవీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. గ్రాఫిక్స్ వల్ల మూవీకి హైప్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిరాశ పరిచింది. అయితే ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన పాపకు మాత్రం ఎంతో పేరు వచ్చింది. సాధారణంగా బాలనటిగా చేస్తే.. తరువాత అవకాశాలు కూడా … Read more









