చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??
సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. చాలామంది హీరోలు కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కథ నచ్చక కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తే.. పాత్ర నచ్చినా వేరు వేరు కారణాల వల్ల హీరోలు మరికొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలా హీరోలు రిజెక్ట్ చేసిన కథలు రికార్డులను క్రియేట్ చేస్తాయి. ఆ తర్వాత ఆ సినిమాను ఎందుకు మిస్ చేసుకున్నామా అని బాధపడుతూ ఉంటారు. అలా కొన్ని సినిమాలను మిస్ … Read more









