Suman : హీరో సుమన్ భార్య ఎవరు.. ఆమె అందం చూస్తే దిమ్మతిరిగిపోవడం ఖాయం..!
Suman : అలనాటి స్టార్ హీరోలలో హీరో సుమన్ ఒకరు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి అప్పట్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఎక్కువ లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఇతనే. ఆ రోజుల్లో సుమన్ అంటే పడి చచ్చే వారు లేడీ అభిమానులు. మన రాష్ట్రం కాకపోయినా తెలుగు ప్రేక్షకులకు తన సినిమా ద్వారా, నటన ద్వారా ఎంతో మందికి చేరువయ్యాడు. సినిమా పరంగా ఆయన ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో … Read more









