బాహుబలి మొదటి మూవీలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కింద ఉంచిన ఈ పొడి గురించి తెలుసా ?
సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక భాషలకు చెందిన సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా కాదు.. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన మూవీగా బాహుబలి రికార్డులు సృష్టించింది. ఈ మూవీతో నటులు ప్రభాస్, రాణాలు నేషనల్ స్టార్స్ అయ్యారు. అయితే ఏ మూవీలో అయినా సరే చిన్న చిన్న అంశాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. దర్శకులు చిన్న విషయాల్లోనూ … Read more









