బిందెతో ఫోజులిస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

ఇటీవల సోషల్ మీడియా వాడకం చాలా పెరిగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలోనే తమ వ్యక్తిగత విషయాలను, చిన్ననాటి ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్ల ఫోటోల కోసం న్యూస్ పేపర్లలో, వీక్లీస్ లో చూసేవారు. అప్పట్లో టెక్నాలజీ అంత అభివృద్ధి చెందలేదు. అలా వారి చిన్నప్పటి ఫోటోలను చూపిస్తే జనాలు ఎగబడి చూసేవారు. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. చాలావరకు హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో అందుబాటులో … Read more

Lavanya Tripathi : లావ‌ణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఆమె ఫ్యామిలీ గురించి మీకు తెలుసా..?

Lavanya Tripathi : వ‌రుణ్ తేజ్ ను వివాహం చేసుకుని ఒక్కసారిగా వార్త‌ల‌లో నిలిచింది లావ‌ణ్య త్రిపాఠి. హను రాఘ‌వపూడి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన అందాల రాక్ష‌సి చిత్రంతో సినీ పరిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన లావ‌ణ్య ఆ త‌ర్వాత చాలానే సినిమాలు చేసింది. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్ర‌మే ఈ అమ్మ‌డికి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టాయి. గతంలో వ‌రుణ్ తేజ్‌తో కలిసి ‘మిస్టర్’..’అంతరిక్షం’ సినిమాల్లో నటించారు లావ‌ణ్య త్రిపాఠి. అప్పుడే స్నేహం మొదలైంది. అది కాస్త ప్రేమగా … Read more

Viral Photo : ఈ చిత్రంలో ఉన్న ముద్దులొలికే చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Viral Photo : ప్రపంచం మొత్తం టెక్నాలజీ దిశగా పరుగులు పెడుతోంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాలో ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అయిపోతోంది. సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎంతగానో దగ్గరవుతున్నారు. సెలబ్రిటీలు పోస్ట్ చేసే చిన్ననాటి జ్ఞాపకాలు కూడా క్షణాల వ్యవధిలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఒక హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన‌ తన చిన్ననాటి ఫోటో అందరి దృష్టినీ ఆకర్షించింది. … Read more