Baahubali Making : బాహుబలి మూవీ షూటింగ్ ఎలా జరిగిందో తెలుసా.. చూడండి.. వీడియో..!
Baahubali Making : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ బాహుబలి. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం అందరిచే అనేక ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయంగా కూడా చాలామంది ఈ సినిమా గురించి సానుకూల అభిప్రాయాలను వెల్లడించారు. 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం.2015 సంవత్సరం జులై 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకి సంబంధించి అనేక విషయాలు … Read more









