Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి 30 ఏళ్లుగా డూప్‌గా చేస్తున్న వ్య‌క్తి ఎవ‌రో తెలుసా ?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. 150 చిత్రాలకు పైగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. నటనలో ఎంత కష్టమైన పనిని కూడా అవలీలగా చేస్తూ ఎన్నో సినిమాలలో రియల్ స్టంట్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. 66 ఏళ్ల … Read more