Janhvi Kapoor : జిమ్ లో వర్కవుట్లు చేస్తూ.. అలరిస్తున్న జాన్వీ కపూర్..!
Janhvi Kapoor : శ్రీదేవి కుమార్తెగా వెండి తెరకు పరిచయం అయినప్పటికీ జాన్వీ కపూర్ మాత్రం తన నటనతో మంచి మార్కులనే కొట్టేసింది. ఆమె నటించిన సినిమాలు హిట్ కాలేదు. కానీ నటిగా ఆమెకు మంచి గుర్తింపే వచ్చింది. ఈ క్రమంలోనే జాన్వీ ప్రస్తుతం పలు వరుస చిత్రాలతో ఎంతో బిజీగా ఉంది. ఇక ఫిట్ నెస్ విషయంలో ఈమె ఎంతో శ్రద్ధ వహిస్తుందని చెప్పవచ్చు. ఎప్పుడూ జిమ్ లో గంటల తరబడి గడుపుతుంటుంది. అలాగే జిమ్…