Nayanthara : నయనతార పెళ్లి అయిపోయింది ? ప్రియుడితో రహస్య వివాహం ?
Nayanthara : గత కొంత కాలం నుంచి నయనతార పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా ? అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్‌ను ప్రేమిస్తున్న విషయం విదితమే. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఎంతలా అంటే ప్రేమికుల రోజు స్వయంగా నయనతార.. విగ్నేష్ శివన్‌కు అర్థరాత్రి శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో వీరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నట్లు అర్థమైంది. అయితే వీరి గురించి ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. వీరు…