Rashmi Gautam : రష్మి గౌతమ్ మమ్మల్ని మోసం చేసి, ఇబ్బంది పెట్టింది.. సీనియర్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..
Rashmi Gautam : బుల్లితెరపై రష్మి గౌతమ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె యాంకర్‌గా రాణిస్తూనే గతంలో పలు సినిమాలు చేసింది. కానీ అవేవీ ఈమెకు హిట్‌ను అందించలేకపోయాయి. అయితే ప్రస్తుతం ఈమె కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం అయింది. సినిమాల్లో చేయడం లేదు. కానీ ఈమె గురించిన ఓ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈమె గతంలో తనను మోసం చేసిందని.. బాగా ఇబ్బందులకు గురి చేసిందని.. ఓ సీనియర్ నిర్మాత తాజాగా…