Poonam Kaur : పవన్ కల్యాణ్ గురించి చెప్పమని అడగ్గానే.. పూనమ్ కౌర్ ఏమని చెప్పిందో తెలుసా ?
Poonam Kaur : పూనమ్ కౌర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యే ఈమె నటించిన నాతి చరామి అనే సినిమా ప్రెస్ మీట్‌లో భాగంగా స్టేజిపై కన్నీటి పర్యంతం అయింది. అయితే తన గురించి తప్పుగా రాశారంటూ మండి పడింది. కొందరు తన జీవితాన్ని నాశనం చేశారని ఆమెనే పలుమార్లు చెప్పింది. దీంతో అదే విషయాన్ని చాలా మంది రాసుకొచ్చారు. కానీ కొందరు మాత్రం ఇంకా వక్రీకరించి రాశారు. దీంతో పూనమ్ కౌర్ … Read more









