Poonam Kaur : ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చెప్ప‌మ‌ని అడ‌గ్గానే.. పూన‌మ్ కౌర్ ఏమని చెప్పిందో తెలుసా ?

Poonam Kaur : పూన‌మ్ కౌర్ ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ మ‌ధ్యే ఈమె న‌టించిన నాతి చరామి అనే సినిమా ప్రెస్ మీట్‌లో భాగంగా స్టేజిపై క‌న్నీటి ప‌ర్యంతం అయింది. అయితే త‌న గురించి త‌ప్పుగా రాశారంటూ మండి ప‌డింది. కొంద‌రు త‌న జీవితాన్ని నాశ‌నం చేశార‌ని ఆమెనే ప‌లుమార్లు చెప్పింది. దీంతో అదే విష‌యాన్ని చాలా మంది రాసుకొచ్చారు. కానీ కొంద‌రు మాత్రం ఇంకా వ‌క్రీక‌రించి రాశారు. దీంతో పూన‌మ్ కౌర్ … Read more

Poonam Kaur : స్టేజిపై కన్నీటి పర్యంతం అయిన పూనమ్‌ కౌర్‌.. జీవితాన్ని నాశనం చేశారంటూ..!

Poonam Kaur : నటి పూనమ్‌ కౌర్‌ ఎల్లప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం విదితమే. అందులో భాగంగానే ఆమె తరచూ ఏదో ఒక పోస్ట్‌ పెడుతూ ఉంటుంది. అది వివాదాస్పదం అవగానే దాన్ని డిలీట్‌ చేస్తుంటుంది. ఇక ఈ మధ్య కాలంలో అలాంటి పోస్టులను ఆమె ఎక్కువగానే పెట్టింది. కానీ పోస్ట్‌ చేసిన వెంటనే వాటిని డిలీట్‌ చేసింది. దీంతో ఆమె పెట్టే పోస్టుల్లో ఉండే గూడార్థాలను అందరూ వెదుకుతుంటారు. ఇక తాజాగా ఆమె … Read more

Poonam Kaur : పూన‌మ్ కౌర్ మ‌ళ్లీ ట్వీట్‌.. ఇన్‌డైరెక్ట్‌గా ప‌వ‌న్ పైనే..?

Poonam Kaur : న‌టి పూన‌మ్ కౌర్ త‌ర‌చూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈమె చేసే ట్వీట్లు వివాదాస్ప‌దం అవుతుంటాయి. ఇప్ప‌టికే ఈమె అనేక సార్లు ట్వీట్లు చేసి వెంట‌నే వాటిని డిలీట్ చేసింది. త‌న‌ను ఓ అగ్ర హీరో మోసం చేశాడ‌ని గ‌తంలో ఈమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అప్ప‌ట్లో సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ కూడా న‌టి పూన‌మ్ కౌర్‌కు అన్యాయం జ‌రిగింద‌ని కొన్ని ఆధారాల‌ను బ‌య‌ట పెట్టారు. దీంతో ఈ విష‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నం … Read more