ఈ రోజుల్లో చాలా మంది విడాకులకు కారణం అవుతున్న అంశం.. ఇదొక్కటే ప్రధాన కారణమా..?
పెళ్ళికి ముందు ఏ అమ్మాయి అయినా తనకు కాబోయే భర్త తన కంటే చదువులో, ఉద్యోగంలో, హోదాలో, ఎత్తులో, బరువులో ఎక్కువుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ రకమైన ధోరణి వారికి ఒక విధమైన emotional సపోర్ట్ లేదా సాంఘిక పరమైన రక్షణ అనుభూతిని కలగచేస్తోంది అనుకోవాలి. తనకంటే తక్కువ చదువు, ఉద్యోగం, హోదా ఉన్నవారిని పెళ్లి చేసుకోవడం అమ్మాయిలలో చూడడం సాధారణంగా జరగదు. ఆడవారు తమకి తెలియకుండానే భర్తకి తన కంటే ఒక ఉన్నత స్థానాన్ని మానసికంగా … Read more









