Nalla Venu : సినిమాల్లో అవ‌కాశాల కోసం అలాంటి ప‌నులు కూడా చేశా : వేణు

Nalla Venu : సినిమా ఇండస్ట్రీలో క‌మెడియ‌న్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వారిలో న‌టుడు వేణు ఒక‌రు. ఈయ‌న అప్పుడ‌ప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ వంటి షోల‌లో కూడా క‌నిపిస్తున్నాడు. అయితే సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని.. చెప్పుల‌రిగేలా తిరిగాన‌ని వేణు తెలిపాడు. ఇంట్లో నుంచి పారిపోయి వ‌చ్చి ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాన‌ని.. త‌రువాత త‌న‌కు ఇండ‌స్ట్రీలో ఆఫ‌ర్స్ వ‌చ్చాయ‌ని తెలిపాడు. ఈ ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చేవారు అవ‌కాశాలు…

Read More

Kiara Advani : కియారా అద్వానీ మోడ్ర‌న్ లుక్.. చూస్తే త‌ట్టుకోలేరు..!

Kiara Advani : భ‌ర‌త్ అనే నేను సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ.. కియారా అద్వానీ. ఈమె న‌టించిన తొలి సినిమా ఫ‌గ్లీ ప‌రాజ‌యం పాలైంది. అయితే భ‌ర‌త్ అనే నేను సినిమాతో హిట్ అందుకుంది. త‌రువాత రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి విన‌య విధేయ రామ‌లో న‌టించింది. కానీ ఈ మూవీ ఫ్లాప్ కావ‌డంతో ఈమె మ‌ళ్లీ బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్క‌డ కొన్ని చిత్రాల్లో న‌టించింది. ఇక కియారా అద్వానీ ప్ర‌స్తుతం…

Read More

Etthara Jenda Video Song : ఆర్ఆర్ఆర్ నుంచి ఎత్త‌ర జెండా వీడియో సాంగ్‌.. అద్భుతంగా ఉంది..!

Etthara Jenda Video Song : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ తేజ, ఆలియాభ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అందులో భాగంగానే సోమ‌వారం నుంచి చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎత్త‌ర జెండా అనే వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ కొంత సేప‌టి…

Read More

Samanyudu : థియేట‌ర్‌ల‌లో ఫెయిల్‌.. ఓటీటీలో హిట్ అయిన విశాల్ సామాన్యుడు మూవీ..!

Samanyudu : ప్ర‌స్తుతం ప్రేక్షకులు ఓటీటీల‌కు ఎలా అల‌వాటు ప‌డ్డారో అంద‌రికీ తెలిసిందే. కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో హిట్ కావ‌డం లేదు. కానీ ఓటీటీల్లో మాత్రం హిట్ కొడుతున్నాయి. ఇక విశాల్ న‌టించిన తాజా చిత్రం సామాన్యుడు కూడా థియేట‌ర్ల‌లో పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్కించుకోలేక‌పోయింది. కానీ ఓటీటీలో మాత్రం హిట్ అయింది. ఈ సినిమాను ప్రేక్ష‌కులు భారీ ఎత్తున వీక్షిస్తున్నారు. విశాల్‌, డింపుల్ హ‌య‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన సామాన్యుడు మూవీ మార్చి 4న జీ5 యాప్‌లో…

Read More

Radhe Shyam : ఓటీటీలో రాధేశ్యామ్‌.. ఎందులో అంటే..?

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. రాధే శ్యామ్‌. ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమా థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున విడుద‌లైంది. యూవీ క్రియేష‌న్స్, టీ సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూష‌ణ్ కుమార్‌, వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌సీద ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించి దూసుకుపోతోంది. పాత కాలం నాటి ల‌వ్ స్టోరీ అంశంతో…

Read More

Samantha : స‌మంత రెండో పెళ్లా..? ఇక ఆపండి చాలు..!

Samantha : నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి స‌మంత ఎల్ల‌ప్పుడూ ఏదో ఒక విధంగా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. ఆమెపై అప్ప‌ట్లో చాలా మంది తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆమె కొన్ని సినిమాలు, సిరీస్‌ల‌లో అందాల‌ను ఆర‌బోసే సీన్లు చేయ‌డంతోనే మ‌నస్థాపం చెందిన చైత‌న్య ఆమెకు విడాకులు ఇచ్చాడని.. ఈ విష‌యం ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా న‌చ్చ‌లేద‌ని.. అందుక‌నే విడాకులు ఇప్పించార‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే స‌మంత ఈ విషయంలో విప‌రీత‌మైన ట్రోలింగ్‌ను, విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంది….

Read More

Radhe Shyam : రాధే శ్యామ్‌లో తొల‌గించిన ఆ సీన్ల‌ను మ‌ళ్లీ చేర్చాల్సిందే.. ఫ్యాన్స్ డిమాండ్‌..!

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన రాధే శ్యామ్ సినిమా.. బాక్సాఫీస్ వ‌ద్ధ ఘ‌న విజ‌యం సాధించి రికార్డుల వేటను కొన‌సాగిస్తోంది. అయితే ఈ మూవీ కొంత స్లో గా సాగుతుంద‌నే అంశం ఒక్క‌టే దీనికి మైన‌స్ గా ఉంది. అందువ‌ల్లే కొంత వ‌ర‌కు ఈ మూవీకి నెగెటివ్ టాక్ కూడా వ‌స్తోంది. అయితే చివ‌రి నిమిషంలో రాధే శ్యామ్ సినిమా నుంచి ప‌లు సీన్ల‌ను తొల‌గించారు. కార‌ణాలు తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుతం…

Read More

Varshini Sounderajan : బ్లాక్ డ్రెస్‌లో హీట్ పెంచుతున్న యాంక‌ర్ వ‌ర్షిణి..!

Varshini Sounderajan : ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియాలో హీరోయిన్లు చేస్తున్న గ్లామ‌ర్ షో అంతా ఇంతా కాదు. అందాల ఆర‌బోత‌నే ల‌క్ష్యంగా చేసుకుని తెగ పోస్టులు పెడుతున్నారు. ఓ వైపు ఫాలోవ‌ర్ల‌ను పెంచుకుంటూనే.. మరోవైపు సినిమా అవ‌కాశాల కోసం ద‌ర్శ‌క నిర్మాతల‌ క‌ళ్ల‌లో ప‌డేందుకు య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే కొంద‌రికి సినిమా అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయి. ఇక హీరోయిన్లే అనుకుంటే యాంక‌ర్లు కూడా అలాగే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర‌పై ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వ‌ర్షిణి సౌంద‌రాజ‌న్…

Read More

Jabardasth Varsha : వ‌ర్ష అమ్మాయి కాదు.. మ‌గ‌వాడు అంటూ ఇమ్మాన్యుయెల్ కామెంట్స్‌.. ఏడుస్తూ షో నుంచి వెళ్లిపోయిన వ‌ర్ష‌..

Jabardasth Varsha : జ‌బర్ద‌స్త్ షోతోపాటు ప‌లు ఇత‌ర షోల‌లో ర‌ష్మి, సుధీర్‌ల మ‌ధ్య కెమిస్ట్రీ గురించి త‌ర‌చూ చూపిస్తుంటారు. ఇక వీరి లాగే ఇంకో జంట కూడా పాపుల‌ర్ అయింది. ఇమ్మాన్యుయెల్‌, వ‌ర్ష‌లు కూడా ల‌వ్ చేసుకుంటున్నార‌ని.. వీరి మ‌ధ్య ఓ ల‌వ్ ట్రాక్ న‌డిపిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ప‌లు షోల‌లో వీరి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వ‌ర్క‌వుట్ అవుతుంటుంది. వీరు చేసే స్కిట్‌ల‌ను చాలా మంది చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ఇమ్మాన్యుయెల్‌,…

Read More

OTT : ఈ వారం ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్న సిరీస్‌లు, సినిమాల వివ‌రాలు..!

OTT : ప్ర‌తి శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో కొత్త సినిమాలు విడుద‌ల‌వుతున్న‌ట్లే ఓటీటీల్లోనూ కొత్త మూవీలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వారం వారం ఓటీటీల్లో విడుద‌ల‌య్యే సినిమాల‌ను చూసేందుకు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక ఈ వారం కూడా కొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 18 నుంచి జీ5 యాప్‌లో బ్ల‌డీ బ్ర‌ద‌ర్స్ అనే హిందీ షో ప్ర‌సారం కానుంది. డ్రామా జోన‌ర్‌లో దీన్ని తెర‌కెక్కించారు….

Read More