Disha Patani : ఆ ఫొటో కావాలని అడిగిన నెటిజన్.. దీటుగా రిప్లై ఇచ్చిన దిశా పటాని..!
Disha Patani : హీరోయిన్స్ సోషల్ మీడియాలో తమ అభిమానులకు ఎల్లప్పుడూ టచ్‌లో ఉంటుంటారు. అందులో భాగంగానే తమకు సంబంధించిన ఫొటోలను, సినిమా అప్‌డేట్స్‌ను, వ్యక్తిగత విషయాలను కూడా వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి లైవ్ లోకి వచ్చి తమ ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు కూడా వారు సమాధానాలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో హీరోయిన్లకు పలు చిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వారు కూడా వాటికి దీటుగానే బదులు చెబుతుంటారు. ఇక…