Jabardasth Varsha : వర్ష అమ్మాయి కాదు.. మగవాడు అంటూ ఇమ్మాన్యుయెల్ కామెంట్స్.. ఏడుస్తూ షో నుంచి వెళ్లిపోయిన వర్ష..
Jabardasth Varsha : జబర్దస్త్ షోతోపాటు పలు ఇతర షోలలో రష్మి, సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి తరచూ చూపిస్తుంటారు. ఇక వీరి లాగే ఇంకో జంట కూడా పాపులర్ అయింది. ఇమ్మాన్యుయెల్, వర్షలు కూడా లవ్ చేసుకుంటున్నారని.. వీరి మధ్య ఓ లవ్ ట్రాక్ నడిపిస్తుంటారు. ఈ క్రమంలోనే పలు షోలలో వీరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అవుతుంటుంది. వీరు చేసే స్కిట్‌లను చాలా మంది చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ఇమ్మాన్యుయెల్, … Read more









