Varshini Sounderajan : బ్లాక్ డ్రెస్‌లో హీట్ పెంచుతున్న యాంక‌ర్ వ‌ర్షిణి..!

Varshini Sounderajan : ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియాలో హీరోయిన్లు చేస్తున్న గ్లామ‌ర్ షో అంతా ఇంతా కాదు. అందాల ఆర‌బోత‌నే ల‌క్ష్యంగా చేసుకుని తెగ పోస్టులు పెడుతున్నారు. ఓ వైపు ఫాలోవ‌ర్ల‌ను పెంచుకుంటూనే.. మరోవైపు సినిమా అవ‌కాశాల కోసం ద‌ర్శ‌క నిర్మాతల‌ క‌ళ్ల‌లో ప‌డేందుకు య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే కొంద‌రికి సినిమా అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయి. ఇక హీరోయిన్లే అనుకుంటే యాంక‌ర్లు కూడా అలాగే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర‌పై ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వ‌ర్షిణి సౌంద‌రాజ‌న్ … Read more