Anchor Varshini : పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు.. అని ప్రశ్నిస్తే.. యాంకర్ వర్షిణి సమాధానం ఇదే..!
Anchor Varshini : యాంకర్ వర్షిణి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటోంది. అందాల ఆరబోత ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతులను పోగొడుతోంది. ఈమె బుల్లితెరపై ఎలాంటి షోలను చేయడం లేదు. కానీ సినిమాల్లో మాత్రం ఆఫర్లు వస్తున్నాయి. ఈమధ్యే సుమంత్ నటించిన మళ్లీ మొదలైంది సినిమాలో ఆయన పక్కన లీడ్ రోల్‌లో నటించింది. ఇక సమంత నటిస్తున్న శాకుంతలం అనే సినిమాలోనూ నటించే చాన్స్‌ను ఈమె కొట్టేసింది. దీంతో వర్షిణి … Read more









