Karthika Deepam : కార్తీక దీపం సీరియ‌ల్ నుంచి డాక్ట‌ర్ బాబు, దీప అవుట్‌.. ఇక‌పై వారుండ‌రు..!

Karthika Deepam : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్స్‌లో కార్తీక‌దీపం ఒక‌టి. ఈ సీరియ‌ల్‌ను చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ చూస్తారు. కార్తీక దీపం సీరియ‌ల్ వ‌స్తుందంటే చాలు.. ప్రేక్ష‌కులు టీవీల‌కు అతుక్కుపోతుంటారు. అయితే ఎన్నో రోజుల నుంచి కొన‌సాగుతున్న ఈ సీరియ‌ల్‌లో తాజాగా ప్రేక్ష‌కుల‌కు భారీ షాక్ ఇచ్చారు. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో కొన‌సాగుతున్న డాక్ట‌ర్ బాబు, దీప‌ల‌ను చంపేశారు. వారు యాక్సిడెంట్‌లో చ‌నిపోయిన‌ట్లు చూపించారు. దీంతో ఇక‌పై వారు క‌నిపించ‌రు కాబోల‌ని … Read more