హీరోయిన్స్ మించి.. వంటలక్క ఆస్తుల గురించి తెలిస్తే షాకవుతారు..
బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీక దీపం.ఇందులో వంటలక్కగా నటించి అందరి మనసులు గెలుచుకుంది ప్రేమీ విశ్వనాథ్. కార్తీక దీపం సీరియల్‌లో తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని కట్టిపడేసిన ఈ నటి స్టార్ హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. చేస్తున్నది ఒకే ఒక్క సీరియల్ అయినప్పటికీ.. మిగిలిన ఏ సీరియల్ నటీనటులు ఆమెను బీట్ చేయలేకపోతున్నారంటే ప్రేమి విశ్వనాథ్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ మలయాళీ అందం ఈ మధ్య కాలంలో … Read more









