వంటలక్కకు కార్తీకదీపం సీరియల్ లో ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా..!
కార్తీకదీపం.. బుల్లితెర బాహుబలి గా స్థిరపడిపోయిన ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా ఈ సీరియల్ జాతీయ స్థాయిలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. ఈ సీరియల్ అంటే చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు సైతం టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ సీరియల్ తో బుల్లితెర రాణిగా పేరు తెచ్చుకున్న వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కి అసలు ఈ సీరియల్ లో ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ప్రేమీ విశ్వనాథ్ స్వస్థలం … Read more









