Son of India : అత్యంత చెత్త సినిమాగా సన్ ఆఫ్ ఇండియా.. మొత్తం కలెక్షన్లు ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..!
Son of India : కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాకు డైమండ్ బాబు దర్శకత్వం వహించారు. ఇళయరాజా సంగీతం అందించారు. అయితే సన్ ఆఫ్ ఇండియా మూవీ అత్యంత చెత్త సినిమాగా రికార్డులకెక్కింది. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ఇంతటి భారీ ఫ్లాప్ అయిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా నెగెటివ్ టాక్‌తో అతి పెద్ద డిజాస్టర్‌గా ఈ … Read more









