Salman Khan : స‌ల్మాన్‌ఖాన్‌కు, సోనాక్షి సిన్హాకు సీక్రెట్‌గా పెళ్లి అయిందా ?

Salman Khan : బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ ఎల్ల‌ప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక విష‌య‌మై స‌ల్మాన్ పేరు తెర‌పైకి వ‌స్తూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఎలాంటి వివాదం లేకుండానే ఆయ‌న పేరు తెర‌పైకి వ‌చ్చింది. అది కూడా ఆయ‌న పెళ్లి గురించి కావ‌డం విశేషం. స‌ల్మాన్‌కు 50 ఏళ్లు పైబ‌డినా ఇంకా పెళ్లి కాలేదు. దీంతో ఆయ‌న పెళ్లి ఇంకా ఎప్పుడు చేసుకుంటారు ? అని ఫ్యాన్స్ ప్ర‌శ్నిస్తుంటారు. అయితే ఒక ఫ్యాన్ … Read more

Aryan Khan : ఆర్య‌న్ ఖాన్‌కు డ్ర‌గ్స్ కేసులో క్లీన్ చిట్ ల‌భించిన‌ట్లే..?

Aryan Khan : గతేడాది అక్టోబ‌ర్ 2వ తేదీన ముంబైలోని స‌ముద్ర ప్రాంతంలో ఉన్న ఓ క్రూయిజ్ షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు దాడి చేసి మొత్తం 14 మందిని అరెస్టు చేసిన విష‌యం విదిత‌మే. వారిలో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ కూడా ఉన్నాడు. అలాగే ప‌లువురు బిగ్‌షాట్స్‌కు చెందిన పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ కేసులో ఆర్య‌న్ ఖాన్‌కు క్లీన్ చిట్ ల‌భించిన‌ట్లేన‌ని తెలుస్తోంది. ఆర్య‌న్‌ఖాన్‌ను అరెస్టు చేసిన … Read more

Samantha : వార్నీ.. స‌మంత ఇష్టంతో చేసిన డ్యాన్స్ కాదా..? జ‌నాల‌ను ఫూల్స్‌ను చేశారు క‌దా..!

Samantha : సినిమా సెల‌బ్రిటీలు అప్పుడ‌ప్పుడు త‌మ తోటి సెలబ్రిటీల‌కు చెందిన సినిమాల‌ను ప్ర‌మోట్ చేస్తుంటారు. వాటికి చెందిన అప్‌డేట్స్‌ను త‌మ సోష‌ల్ ఖాతాల్లో షేర్ చేసి ఆల్ ది బెస్ట్ చెబుతుంటారు. ఇది స‌హ‌జ‌మే. అయితే ఈమ‌ధ్య కాలంలో ఓ కొత్త పంథా న‌డుస్తోంది. అదే పెయిడ్ ప్ర‌మోష‌న్‌. కానీ సెల‌బ్రిటీలు చేస్తున్న‌ది పెయిడ్ ప్ర‌మోష‌న్ అని జ‌నాల‌కు తెలియ‌దు. దీంతో వారు ఫూల్స్ అవుతున్నారు. ఇక స‌మంత విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింద‌ని అంటున్నారు. త‌మిళ‌స్టార్ … Read more

Dhanush Aishwarya Rajinikanth : పార్టీలో ఒక‌రికొక‌రు ఎదురైన ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌.. అయినా క‌ష్ట‌మే..!

Dhanush Aishwarya Rajinikanth : కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌లు ఇటీవ‌లే విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. దీంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల విడాకుల విష‌యం ఎంత‌టి సంచ‌ల‌నం క‌లిగించిందో.. వీరి విడాకుల వార్త కూడా అంతే సెన్సేష‌న‌ల్ అయింది. అయితే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న అల్లుడు, కుమార్తెను క‌లుపుతార‌ని భావించారు. కానీ ఆయన ఎంత చెప్పినా ధ‌నుష్ విన‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య … Read more

Prabhas : త‌న‌కు అస‌లు పెళ్లి ఎందుకు కావ‌డం లేదో చెప్పేసిన ప్ర‌భాస్‌..!

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ల‌లో ప్ర‌భాస్ ఒక‌రు. ఈయ‌న త‌న సినిమాల కోసం ఎప్పుడు బ‌య‌ట మీడియాతో మాట్లాడినా.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. అంటూ ఆయ‌న‌ను అడుగుతుంటారు. దీంతో ప్ర‌భాస్ ఎప్ప‌టిక‌ప్పుడు ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని దాట‌వేస్తూ వ‌స్తున్నారు. అయితే తాజాగా జ‌రిగిన ఓ స‌మావేశంలో మాత్రం ఆయ‌న ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేశారు. త‌న‌కు అస‌లు పెళ్లి ఎందుకు కావ‌డం లేదో ఆయ‌న చెప్పేశారు. ప్ర‌భాస్, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన … Read more

Sree Leela : బంపర్ ఆఫ‌ర్ కొట్టేసిన పెళ్లి సంద‌D బ్యూటీ శ్రీ‌లీల‌..!

Sree Leela : బ‌ళ్లారి రాజుగా పేరుగాంచిన గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న త‌న కుమార్తె వివాహ వేడుక‌ను కొన్ని వంద‌ల కోట్ల రూపాయ‌ల ఖర్చుతో ఘనంగా జ‌రిపించారు. దీంతో ఈ వివాహ వేడుక అప్ప‌ట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఆ వేడుక‌కు ఎంతో మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ప‌లువురు హీరోయిన్స్ డ్యాన్స్‌లు చేశారు. వారికి కోట్ల రూపాయ‌ల‌ను రెమ్యున‌రేష‌న్‌గా అందించారు. ఈ క్ర‌మంలోనే గాలి … Read more

Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్ అస్స‌లు త‌గ్గ‌డం లేదుగా..!

Rakul Preet Singh : ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ వెకేష‌న్‌కు వెళ్ల‌డం కామ‌న్ అయిపోయింది. క‌రోనా వ‌ల్ల అంత‌ర్జాతీయంగా అనేక దేశాల్లో ఆంక్ష‌లు ఉండ‌డంతో చాలా మంది మాల్దీవ్స్‌కు వెకేషన్‌కు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లి కాలంలో అనేక మంది హీరోయిన్స్ మాల్దీవ్స్ లో విహ‌రిస్తున్నారు. ఇక తాజాగా ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా అక్క‌డ ఒక రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. త‌న బాయ్ ఫ్రెండ్ జాకీ భ‌గ్నానితో క‌లిసి మాల్దీవ్స్‌కు వెళ్లిన ర‌కుల్ ప్రీత్ … Read more

Sreemukhi : శ్రీముఖికి బడా ప్రొడ్యూసర్‌ హీరోయిన్‌ ఆఫర్‌..!

Sreemukhi : ప్రస్తుత తరుణంలో బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్స్‌ చాలా మంది సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంటున్నారు. తరువాత సినిమాల్లో రాణిస్తున్నారు. యాంకర్‌ అనసూయ ఇందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు, ఈమె మొదట్లో యాంకర్‌గా రాణించింది. తరువాత సినిమాల్లో నటించి బిజీ అయింది. ఇక మరో యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి కూడా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తోంది. అయితే వాస్తవానికి శ్రీముఖి మొదట్లో సినిమాల్లో నటించింది. తరువాత యాంకర్‌గా వచ్చింది. అప్పట్లో ఈమె జులాయి సినిమాలో నటించింది. … Read more

Shruti Haasan : దారుణ‌మైన స్థితిలో శృతి హాసన్‌.. గుర్తు ప‌ట్ట‌లేని విధంగా ఉంది..!

Shruti Haasan : గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి కరోనా వ‌ల్ల ఎంతో మంది చ‌నిపోయారు. దానికి చిన్న, పెద్ద‌.. పేద‌, ధ‌నిక‌.. అన్న తేడా లేదు. ఎంతో మంది ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ్డారు. రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు చాలా మందికి క‌రోనా సోకింది. కొంద‌రు చ‌నిపోయారు కూడా. అయితే కొంద‌రు సెల‌బ్రిటీల‌కు మాత్రం ప‌దే ప‌దే క‌రోనా వ‌స్తోంది. తాజాగా శృతి హాస‌న్ మ‌రోమారు క‌రోనా బారిన ప‌డింది. ఈ క్ర‌మంలోనే గ‌త కొద్ది … Read more

Tabu : నాగార్జున‌తో రిలేష‌న్‌షిప్‌పై.. స్పందించిన ట‌బు.. ఏమ‌న్న‌దంటే..?

Tabu : బాలీవుడ్ న‌టి ట‌బు ఒక‌ప్పుడు తెలుగు తెర‌పై ఒక వెలుగు వెలిగింది. అప్ప‌ట్లో ఆమె దాదాపుగా అనేక మంది స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించింది. ఆమె న‌టించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. త‌రువాత ఆమె బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది. ఇటీవ‌లి కాలంలో ఆమె తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో న‌టించింది. కానీ పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. అయితే అప్ప‌ట్లో ట‌బుకు, నాగార్జున‌కు మ‌ధ్య ఏదో ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే వారు రిలేష‌న్‌షిప్‌లో … Read more