Manchu Vishnu : మంచు విష్ణు వివాదం.. సమస్య ఇంకా పెద్దదవుతుందిగా..!
Manchu Vishnu : నటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజా వివాదం మరింత ముదురుతోంది. ఆయన ఇంకా ఈ సమస్యలో కూరుకుపోతున్నారు. ఈ సమస్య చిలికి చిలికి గాలివానగా మారి పెద్దదవుతోంది. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీ వివాదం విషయం బీసీ సంఘాల వరకు వెళ్లింది. దీంతో ఆ సంఘాలు మంచు విష్ణు, మోహన్‌బాబులపై మండిపడుతున్నాయి. వెంటనే వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలే మంచు విష్ణు తన ఆఫీస్‌లో రూ.5 లక్షల … Read more









