Khiladi Movie OTT : ర‌వితేజ ఖిలాడీ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

Khiladi Movie OTT : మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ హీరోగా, డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. ఖిలాడి. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ మూవీ కూడా నిరాశ ప‌రిచింది. దీంతో ర‌వితేజ త‌న త‌రువాతి సినిమా రామారావు ఆన్ డ్యూటీని నేరుగా ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఆయ‌న త‌న రెమ్యున‌రేష‌న్‌ను కూడా త‌గ్గించార‌ట‌. ఇక ఖిలాడి … Read more

Naga Chaitanya : నాగచైత‌న్య కొత్త వ్యాపారం.. విడాకుల త‌రువాత ఫుల్ బిజీ..!

Naga Chaitanya : స‌మంత‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన అనంత‌రం నాగ‌చైత‌న్య ఫుల్ బిజీగా మారారు. చేతిలో వ‌రుస సినిమాలు ఉన్నాయి. ల‌వ్ స్టోరీ సినిమాతో మ‌రో హిట్ కొట్టిన చైతూ సంక్రాంతికి బంగార్రాజుగా వ‌చ్చి అల‌రించారు. ఇక ఈ మ‌ధ్యే థాంక్ యూ అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అలాగే దూత అనే ఓ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ సిరీస్ చేస్తున్నాడు. ఇది అమెజాన్ ప్రైమ్‌లో … Read more

Samantha : ఒక్క సినిమాకు స‌మంత తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

Samantha : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ల‌లో స‌మంత ఒక‌రు. ర‌ష్మిక మందన్న‌, పూజా హెగ్డెలు కూడా ఈ జాబితాకు చెందుతారు. అయితే వీరిలో ఎవ‌రి దారి వారిదే. ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు. ఇక తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం స‌మంత ఒక్క సినిమాకు భారీగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పూజా హెగ్డె ఒక్క సినిమాకు రూ.3.50 కోట్లను రెమ్యున‌రేష‌న్‌గా తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అలాగే ర‌ష్మిక మంద‌న్న కూడా … Read more

Radhe Shyam : రాధే శ్యామ్ మూవీ.. ఏకంగా 3 ఓటీటీల్లో..!

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డెలు హీరో, హీరోయిన్లుగా వస్తున్న లేటెస్ట్ చిత్రం.. రాధేశ్యామ్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అందులో భాగంగానే మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేశారు. ఇక ఇటీవ‌లే ముంబైలో ఇందుకు గాను ఓ ఈవెంట్‌ను కూడా నిర్వ‌హించారు. అందులో సినిమా రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇక ఆ ఈవెంట్ అనంత‌రం నిర్వ‌హించిన స‌మావేశంలో ప్ర‌భాస్ అనేక ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానాలు … Read more

Samantha : నాలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపి, నాకు ప్రేర‌ణ‌గా నిలుస్తున్నావు.. స‌మంత ఎమోష‌న‌ల్ పోస్ట్‌..!

Samantha : సోష‌ల్ మీడియాలో స‌మంత ఈమ‌ధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. త‌న సినిమాల‌కు చెందిన అప్‌డేట్స్ ను ఓవైపు షేర్ చేస్తూనే మ‌రోవైపు త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై అప్ డేట్స్‌ను కూడా ఇస్తోంది. దీంతోపాటు ప‌లు కంపెనీల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌ను కూడా ఆమె ప్ర‌మోట్ చేస్తోంది. ఇక సినిమాల సంగ‌తి స‌రేసరి. ప్ర‌స్తుతం ఈమె చేతిలో ప‌లు సినిమాలు ఉన్నాయి. దీంతో విడాకుల త‌రువాత కూడా ఈమె చాలా బిజీగా మారింది. అయితే స‌మంత … Read more

Naga Babu : మంచు ఫ్యామిలీకి షాకిచ్చిన నాగ‌బాబు.. మంచు విష్ణు హెయిర్ స్టైలిస్ట్ కు ఆర్థిక స‌హాయం..

Naga Babu : మా అధ్య‌క్షుడు మంచు విష్ణు, ఆయ‌న తండ్రి, సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు ఈ మ‌ధ్య ఓ వివాదంలో చిక్కుకున్న విష‌యం విదిత‌మే. మంచు విష్ణు త‌న హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీ‌నుపై చోరీ కంప్లెయింట్ ఇచ్చారు. దీంతో నాగ శ్రీ‌ను తెర మీద‌కు వ‌చ్చి.. విష్ణు, మోహ‌న్ బాబులు త‌న‌ను దూషించార‌ని.. కులం పేరిట అవ‌మానించార‌ని చెప్పాడు. దీంతో ఈ వార్త దుమారం రేపుతోంది. అయితే నాగ‌శ్రీ‌ను త‌న త‌ల్లి హాస్పిటల్‌లో ఉంద‌ని.. … Read more

Mahesh Babu : బోయ‌పాటి శ్రీ‌నుకు మ‌హేష్ ఫ్యాన్స్ సెగ‌.. ఆగ్ర‌హంతో ఊగిపోతున్న అభిమానులు..

Mahesh Babu : మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుకు మ‌హేష్ బాబు ఫ్యాన్స్ నుంచి సెగ త‌గిలింది. బోయ‌పాటి మాట్లాడిన మాట‌ల‌కు మ‌హేష్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఓ వేడుక‌లో భాగంగా కొంద‌రు హీరోల‌కు చెందిన సేవాత‌త్వం గురించి బోయ‌పాటి కామెంట్స్ చేశారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ ఆ లిస్ట్‌లో ఆయ‌న మ‌హేష్ పేరు చెప్ప‌డం మ‌రిచారు. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సూర్య న‌టించిన తాజా చిత్రం ఈటీ.. ఈ … Read more

Shanmukh : ఎన్నో నెల‌ల నుంచి ఫెయిల్యూర్స్ చుట్టుముట్టాయి.. ష‌ణ్ముఖ్ కామెంట్స్ వైర‌ల్‌..

Shanmukh : బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఎంతో మందికి చాలా పేరు వ‌చ్చింది. అలాంటి వారిలో ష‌ణ్ముఖ్ ఒక‌రు. ష‌ణ్ముఖ్ మొద‌ట్లో యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ , క‌వ‌ర్ సాంగ్స్ చేసేవాడు. త‌రువాత దీప్తి సునైన‌తో ప‌రిచ‌యం అయి అది ప్రేమ‌కు దారి తీసింది. ఆ త‌రువాత బిగ్‌బాస్‌లో పాల్గొని మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. అయితే బిగ్‌బాస్‌లో ష‌ణ్ముఖ్ తెలిసి చేసినా.. తెలియ‌క చేసినా.. సిరితో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించాడు. దీనికి అత‌ను త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. … Read more

OTT : ఓటీటీల్లో నేటి నుంచి స్ట్రీమ్ అవుతున్న మూవీలు ఇవే..!

OTT : సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, నేహా శెట్టిలు హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం.. డీజే టిల్లు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. చిన్న సినిమా అయిన‌ప్ప‌టికీ ఈ మూవీకి క‌లెక్ష‌న్స్ మాత్రం బాగానే వ‌చ్చాయి. ఏపీలో అంత టాక్ సాధించ‌లేక‌పోయినా.. తెలంగాణ‌లో మాత్రం ఈ మూవీ మంచి టాక్‌ను సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా శుక్ర‌వారం (మార్చి 4, 2022) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ … Read more

Aadavallu Meeku Joharlu Movie Review : ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ రివ్యూ..!

Aadavallu Meeku Joharlu Movie Review : శ‌ర్వానంద్‌,ర‌ష్మిక మంద‌న్న‌లు హీరో హీరోయిన్లుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం.. ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్ జోన‌ర్‌లో ఈ సినిమాను తెర‌కెక్కించారు. అయితే వ‌రుస ఫ్లాప్‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న శ‌ర్వానంద్‌కు ఈ సినిమా అయినా హిట్‌ను అందించిందా.. లేదా.. అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. క‌థ‌.. చిరు (శ‌ర్వానంద్‌)కు వ‌య‌స్సు మీద ప‌డుతుంటుంది. కానీ పెళ్లి కాదు. త‌న … Read more