Samantha : సమంత కోహ్లీలా అయి ఉండేది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ట్రైనర్..
Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత ఫిట్‌నెస్‌కి ఎంత ప్రియారిటీ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ చక్కని ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న సామ్ తన అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. అయితే సినిమాలోని ప్రతి పాత్ర కోసం సమంత తన రూపాన్ని మార్చుకుంటుందట. ఇటీవలే ఊ అంటావా .. పాట కోసం సరిపడే రూపం కావాలని టీమ్ కోరగా దానికోసం చాలా శ్రమించిందట. ఊ అంటావా పాట కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు సామ్ చాలా కండిషనింగ్ … Read more









