Avinash: అది ఎవతిరా, నా పెళ్లికి వచ్చి.. విష్ణుప్రియపై కోపంతో ఊగిపోయిన అవినాష్..
Avinash : బుల్లితెరపై ఎన్నో షోస్ చేస్తూ కామెడీ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న అవినాష్.. గత ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. అనూజా అనే అమ్మాయితో అవినాష్ వివాహం జరగగా, ప్రస్తుతం ఈ జంట తెగ సందడి చేస్తున్నారు. ఇద్దరూ కలిసి పలు షోలలో పాల్గొంటుండగా, అవినాష్ మా టీవీలో కామెడీ షో చేస్తున్నాడు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో అవినాష్.. విష్ణుప్రియపై ఆవేశంతో రెచ్చిపోవడం … Read more









