Bhimla Nayak : భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ వేడుక ఫిక్స్‌.. ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌..

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీని ఈ నెల 25వ తేదీన పెద్ద ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయిన‌ప్ప‌టికీ మూవీని రిలీజ్ చేయాల‌నే సిద్ధం అయ్యారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఈ నెల 21వ తేదీన ప్రీ రిలీజ్ వేడుక‌ను చాలా గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేశారు. ఈ … Read more

Upasana : అత్త‌మ్మ‌కు ఆత్మీయ‌మైన శుభాకాంక్ష‌లు తెలిపిన ఉపాస‌న‌.. రామ్ చ‌ర‌ణ్ విషెస్ ఎలా చెప్పాడంటే..!

upasana wish to her athamma

upasana : మెగాస్టార్ చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమెకు ప‌లువురు ప్ర‌ముఖులు బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశారు. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న చేసిన పోస్ట్‌లు వైర‌ల్‌గా మారాయి. ఆచార్య సెట్‌లో తల్లితో కలిసి ఉన్న ఫోటోను చరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు రామ్ చ‌ర‌ణ్ . ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. చిరు, చరణ్ నక్సలైట్స్ గెటప్ లో కనిపించారు. నా గురించి నీకు తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు … Read more

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పెద్ద ప్లాన్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు స్టేజ్ పంచుకోనున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

Mahesh babu guest for Bheemla Nayak pre release event

Bheemla Nayak : వ‌కీల్ సాబ్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న చిత్రం భీమ్లా నాయ‌క్.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనం అవుతున్నాయి. ఇక అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మొత్తానికి ఫిబ్రవరి నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా … Read more

Sameer : నాగ‌బాబు న‌న్ను తిట్టారు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫోన్ చేసి మాట్లాడారు..

Sameer : బుల్లితెర‌తోపాటు వెండితెర‌పై కూడా ప‌లు పాత్ర‌ల్లో న‌టించి స‌మీర్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న న‌టుడిగా ప్ర‌త్యేక గుర్తింపు పొందారు. అయితే త‌న కెరీర్‌లో ఎన్నో ఎత్తు ప‌ల్లాల‌ను చూసిన స‌మీర్ కొన్ని చేదు విష‌యాల‌ను పంచుకున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. త‌న కెరీర్‌లో ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయో తెలిపారు. ఈటీవీలో సీరియ‌ల్స్ చేస్తున్న స‌మ‌యంలో కొంద‌రు నాపై దుష్ప్ర‌చారం చేశారు. నాకు ఓ న‌టితో ఎఫైర్ అంట‌గ‌ట్టారు. ఆ … Read more

Anasuya Bharadwaj : త‌న అస‌లు వ‌య‌స్సు ఎంతో చెప్పేసిన అన‌సూయ‌..!

Anasuya Bharadwaj : ఓ వైపు బుల్లి తెర‌పై త‌న‌దైన శైలిలో అల‌రిస్తూనే మ‌రో వైపు వెండితెర‌పై కూడా అన‌సూయ స‌త్తా చాటుతోంది. వ‌రుస సినిమా అవ‌కాశాల‌తో బిజీగా ఉన్న ఈమె సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె ఓ విభిన్న‌మైన వ‌స్త్ర‌ధార‌ణ‌లో కనిపించి నెటిజ‌న్ల‌కు షాకిచ్చింది. అన‌సూయ అలాంటి డ్రెస్‌లో ద‌ర్శ‌న‌మిచ్చే స‌రికి నెటిజ‌న్ల‌కు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఇక ఆమె తాజాగా మ‌రోమారు వార్త‌ల్లో నిలిచింది. ప‌లు వెబ్ సైట్ల‌లో … Read more

Mahesh Babu : క‌ళావతి సాంగ్‌ మేకింగ్ వీడియో.. చూడాల్సిందేనబ్బా..!

Mahesh Babu  kalaavathi song making video released

Mahesh Babu : మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ర‌శురాం తెర‌కెక్కించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా మే12న విడుద‌ల కానుండ‌గా, ఇటీవ‌ల ఈ సినిమా నుండి క‌ళావ‌తి సాంగ్ ను విడుద‌ల చేశారు. ఈ పాట మాములు హిట్ కాలేదు. రిలీజైన ఒక్కరోజే ఈ సాంగ్ దాదాపుగా 16 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇంకా ఈ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఎక్కడికెళ్లినా ఈ మ్యూజిక్ మారుమోగుతోంది. వాలెంటైన్స్ … Read more

Son of India Movie Review : మోహ‌న్ బాబు న‌టించిన స‌న్ ఆఫ్ ఇండియా మూవీ రివ్యూ..!

Son of India Movie Review : మోహ‌న్ బాబు, శ్రీ‌కాంత్‌, ప్ర‌గ్యా జైస్వాల్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో త‌నికెళ్ల భ‌ర‌ణి, న‌రేష్‌, అలీ, వెన్నెల కిషోర్‌, పృథ్వీ రాజ్‌, ర‌ఘు బాబు, రాజా ర‌వీంద్ర‌, ర‌వి ప్ర‌కాష్ లు ఇతర పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. క‌థ‌.. ఒక ప్ర‌ముఖ కేంద్ర మంత్రి, … Read more

Unstoppable : బాల‌కృష్ణ షోకి ఎన్టీఆర్ ఎందుకు డుమ్మా కొట్టాడు.. అస‌లు కార‌ణం ఏంటి?

this is the reason for ntr not attending the unstoppable event

Unstoppable : తొలిసారి బాల‌కృష్ణ హోస్ట్‌గా రూపొందిన టాక్ షో అన్‌స్టాప‌బుల్. ఈ షో ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. నందమూరి బాలకృష్ణ ఒకవైపు వరుసగా మూవీల్లో నటిస్తూనే మరోవైపు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్‌ షోతో అలరిస్తూ వ‌చ్చారు. అన్‌స్టాపబుల్‌ షో నాన్ స్టాపబుల్‌గా దూసుకెళ్లింది. మోహన్‌బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, మ‌హేష్ బాబు ఇలా ప‌లువురు గెస్ట్‌లుగా వచ్చారు. హోస్ట్‌గా బాలయ్య అడిగే ప్రశ్నలకు.. గెస్ట్‌లు ఇచ్చే ఆనర్స్‌తో షో … Read more

Siva Reddy : ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి.. రూ.70 ల‌క్ష‌లు వాడుకుని ఇవ్వలేదు..

Siva Reddy : మిమిక్రీ ఆర్టిస్టుగా త‌న కెరీర్‌ను ప్రారంభించిన శివారెడ్డి త‌న టాలెంట్‌తో ఎన్నో షోలు చేశాడు. అదే టాలెంట్‌తో అనేక సినిమాల్లో అవ‌కాశాలు కూడా ద‌క్కించుకున్నాడు. అయితే ఆయ‌న ప్ర‌స్తుతం సినిమాల్లో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. కాగా ఆయ‌న ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న జీవితంలోని చేదు సంఘ‌ట‌న‌ల‌కు చెందిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఒక ఫ్రెండ్ చేతిలో తాను ఏకంగా రూ.70 ల‌క్ష‌లు న‌ష్ట‌పోయాన‌ని తెలిపారు. అప్పట్లో తాను బ్యాచిల‌ర్‌గా ఉండేవాన్న‌ని.. తాను … Read more

Ram Charan : రామ్ చ‌రణ్‌కు చెందిన‌ ఆ వ్యాపారం దివాళా తీసిందా..?

Ram Charan : సెల‌బ్రిటీలు ఈ మ‌ధ్య కాలంలో ప‌లు బిజినెస్‌ల‌ను ప్రారంభించి వాటిల్లోనూ రాణిస్తున్న విష‌యం విదిత‌మే. అయితే కొంద‌రు మాత్రం ఆ వ్యాపారాల్లో లాభాలు గ‌డిస్తుండ‌గా.. కొంద‌రు మాత్రం న‌ష్ట‌పోతున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ తేజ్ కూడా ఆయ‌న ప్రారంభించిన ఓ బిజినెస్ దివాళా తీసింద‌ని, క‌నీసం ఉద్యోగుల‌కు వేత‌నాల‌ను అందించే స్థితిలో కూడా ఆయ‌న సంస్థ లేద‌ని.. అందుక‌నే ఆ వ్యాపారానికి చెందిన కార్య‌క‌లాపాల‌ను నిలిపివేశార‌ని తెలుస్తోంది. రామ్ చ‌ర‌ణ్ తేజ 2015లో … Read more