Malavika Mohanan : మ‌గ సింహాలు ఎందుకు ? అన్న ప్ర‌శ్న‌కు మాళ‌విక మోహ‌న‌న్ అదిరిపోయే స‌మాధానం..!

Malavika Mohanan : మాళ‌విక మోహ‌న‌న్ ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ ఈమె యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగానే త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను ఈ భామ షేర్ చేస్తుంటుంది. అలాంటి ఫొటోల‌ను షేర్ చేయ‌డంలో ఈమె అంద‌రు హీరోయిన్స్ క‌న్నా ఒక మెట్టు పైనే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. స‌హ‌జంగానే మోడ‌ల్ క‌నుక‌.. ఈమె అందులోనూ రాణిస్తోంది. ఇక ఈమె చేసే పోస్టులు కూడా వివాదాస్పదం అవుతూ వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా … Read more

Rashmika Mandanna : బాప్ రే.. ర‌ష్మిక మంద‌న్న ఒక్క సినిమాకు అన్ని కోట్లు తీసుకుంటుందా..?

Rashmika Mandanna : పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న ముద్దుగుమ్మ.. ర‌ష్మిక మంద‌న్న‌. గ‌తంలోనే ఈమె నేష‌న‌ల్ క్ర‌ష్‌గా గుర్తింపు పొందింది. ఈ క్ర‌మంలోనే ఈమె టాలీవుడ్ లో ప‌లువురు అగ్ర హీరోల‌తో న‌టించింది. ఇక పుష్ప సినిమా ఇచ్చిన స‌క్సెస్ కార‌ణంగా ఈమెకు బాలీవుడ్‌లోనూ అనేక ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఈమె ప‌లు వ‌రుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇక ర‌ష్మిక మంద‌న్న త్వ‌ర‌లోనే పుష్ప 2 చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌నుంది. అయితే … Read more

Mohan Babu : విమ‌ర్శ‌లు, ట్రోల్స్‌పై మంచు ఫ్యామిలీ ఆగ్ర‌హం.. ఆ వెబ్‌సైట్లు, చాన‌ల్స్‌పై రూ.10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా..?

Mohan Babu : సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా.. ఈ మూవీ తాజాగా విడుద‌లైంది. అయితే ఈ సినిమాకు తొలిరోజే థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు లేక వెల‌వెల‌బోయాయి. అలాగే రివ్యూలు కూడా పూర్తిగా నెగెటివ్‌గా వ‌చ్చాయి. ఇక అంత వ‌ర‌కు ఓకే అనుకుంటే.. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ చాన‌ల్స్‌లో ఈ సినిమాతోపాటు మంచు ఫ్యామిలీపై విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు, ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో వారంద‌రిపై మంచు ఫ్యామిలీ ప‌రువు న‌ష్టం … Read more

Samantha : జ‌ల‌పాతాల ద‌గ్గ‌ర స‌మంత సంద‌డి..!

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగానే త‌న‌కు సంబంధించిన ప్ర‌తి కార్య‌క్ర‌మానికి చెందిన ఫొటోల‌ను ఆమె షేర్ చేస్తోంది. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ఈమె వెకేష‌న్స్‌కు వెళ్తూ సంద‌డి చేస్తోంది. మొన్నీ మ‌ధ్యే త‌న స్నేహితురాలు శిల్పారెడ్డితో క‌లిసి ఈమె గోవా ట్రిప్ వేసింది. ప్ర‌స్తుతం మ‌ళ్లీ ఈమె వెకేష‌న్ కు వెళ్లిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. స‌మంత తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జ‌ల‌పాతాల వ‌ద్ద ఉన్న … Read more

Ashu Reddy : నెటిజ‌న్ల‌కు అడ్డంగా దొరికిపోయిన అషు రెడ్డి.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

Ashu Reddy : బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది. మొన్నీ మ‌ధ్యే చిరిగిన జీన్స్ వేసుకుని యాంక‌ర్ ర‌వితో క‌లిసి ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇక ఈమె సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ట్టుకునే ఫొటోస్‌ను ఈమె షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఓ ఫొటోను షేర్ చేసిన అషు రెడ్డి నెటిజ‌న్ల‌కు అడ్డంగా దొరికిపోయింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. అషు రెడ్డి తాజాగా … Read more

Kajal Aggarwal : వాహ్‌.. కాజ‌ల్ అగ‌ర్వాల్ భ‌లే ప‌నిచేసిందిగా.. ఆమె తెలివే తెలివి..!

Kajal Aggarwal : ఎవ‌రైనా ఒక హీరో లేదా ఒక హీరోయిన్ ఒక సినిమాలో న‌టించారు అంటే.. దానికి ప్ర‌చారం క‌ల్పించ‌డం కోసం వారు నానా క‌ష్టాలు ప‌డుతుంటారు. అందుకు గాను అవ‌సరం అయితే ఎక్క‌డికైనా వెళ్తుంటారు, ఏమైనా చేస్తుంటారు.. ఎవ‌రు ఏం ప్ర‌శ్న‌లు అడిగినా ఓపిగ్గా స‌మాధానాలు చెబుతూ ఇంట‌ర్వ్యూలు ఇస్తుంటారు. అయితే సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక‌.. న‌టీన‌టులు అందులోనూ త‌మ సినిమాల గురించి ప్ర‌మోష‌న్స్ చేసుకుంటున్నారు. ఇక కాజ‌ల్ అగ‌ర్వాల్ మాత్రం వెరైటీగా … Read more

Cinema : బుక్ మై షోకు తెలంగాణ‌లో ఎదురు దెబ్బ‌..!

Cinema : మ‌రికొద్ది రోజుల్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రం విడుద‌ల కానున్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో టిక్కెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోకు ఎదురు దెబ్బ త‌గిలింది. బుక్ మై షో యాప్‌లో సినిమా టిక్కెట్ల‌ను విక్ర‌యించ‌కూడ‌ద‌ని తెలంగాణ డిస్ట్రిబ్యూట‌ర్స్ నిర్ణ‌యించారు. దీంతో బుక్ మై షో యాప్ కు గ‌ట్టి షాకే త‌గిలింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో ఇక‌పై ఈ యాప్‌లో కాకుండా సినిమా టిక్కెట్ల‌ను థియేట‌ర్ల … Read more

Prabhas : ప్ర‌భాస్‌తో రొమాన్స్‌కి సిద్ధ‌మైన అందాల ముద్దుగుమ్మ‌.. ఆ కాంబినేష‌న్ అద్దిరిపోవ‌ల్సిందే..!

malavika mohanan pairs with prabhas

Prabhas  : మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మాళ‌విక మోహ‌న‌న్ ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. ఈ అందాల ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో చేసే సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు. మాళవిక మోహనన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె నిత్యం తన ఫోటో షూట్లతో రెచ్చిపోతుంటుంది. ఎప్పుడు ఆమె నుంచి కొత్త ఫోటోలు వస్తాయని అంతా ఎదురుచూస్తుంటారు. హాట్‌ డోస్‌ పెంచుతూ వారికి ఫుల్‌ మీల్స్ పెడుతుంటుంది. అందుకే ఈ బ్యూటీకి బయట కంటే … Read more

Allu Arjun : భార్య స్నేహా రెడ్డితో క‌లిసి అల్లు అర్జున్ డిన్న‌ర్‌.. ఫొటో వైర‌ల్‌..!

Allu Arjun : సినిమా ఇండ‌స్ట్రీలో కేవ‌లం హీరోలు మాత్ర‌మే కాదు.. వారి భార్య‌లు కూడా పాపులారిటీ సంపాదిస్తుంటారు. దీంతో వారికి కూడా సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ అవుతుంటారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఒక‌రు. ఈమె సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. త‌మ కుటుంబానికి చెందిన అనేక విష‌యాల‌ను ఆమె షేర్ చేసుకుంటూ.. పోస్టులు పెడుతుంటుంది. ఇక తాజాగా ఈమెకు చెందిన ఫొటోల‌ను అల్లు అర్జున్ షేర్ చేశారు. త‌న … Read more

Kavya Thapar : తాగి ర‌చ్చ చేసిన ఏక్ మినీ క‌థ హీరోయిన్.. అరెస్ట్ చేసిన పోలీసులు

kavya thapar arrest in mumbai

Kavya Thapar : మద్యం మ‌త్తులో ఊగి తూగ‌డం, ప‌లు వివాదస్ప‌ద అంశాల‌లో నిల‌వ‌డం కొంద‌రు భామ‌ల‌కు అల‌వాటు అయిపోయింది. తాము ఒక సెల‌బ్రిటీ అనే విష‌యం కూడా మ‌ర‌చిపోయి త‌ప్పుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.మహారాష్ట్ర హీరోయిన్ కావ్యా థాపర్‌ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి మద్యంమత్తులో కారు డ్రైవ్ చేస్తూ.. ఒక వ్యక్తిని గాయపరిచడంతో పాటు.. పోలీసులను దూషించడం, అవమానపరిచింది. దీంతో పోలీసులు ఆమెపై సెక్షన్ 353, 504, 332, 427 ఐపీసీ కింద … Read more