Mutton Liver Fry : మటన్ లివర్ ఫ్రై ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Mutton Liver Fry : మాంసాహార ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో మటన్ లివర్ కూడా ఒకటి. మటన్ లివర్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మటన్ లివర్ తో ఎక్కువగా ఫ్రై, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. మటన్ లివర్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే దీనిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు…