Chakra Banalu : రవ్వతో ఎంతో రుచిగా ఉండే వీటిని చేసుకోండి.. నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి..!
Chakra Banalu : మనం రవ్వతో రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో చక్ర బాణాలు కూడా ఒకటి. చక్ర బాణాలు చాలా రుచిగా, గుల్ల గుల్లగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. అలాగే వీటిని చాలా సులభంగా కేవలం అరగంటలోనే తయారు చేసుకోవచ్చు. అందరికి ఎంతగానో నచ్చే ఈ చక్రబాణాలను రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఎలా…