Bun Dosa : ఎంతో రుచికరమైన బన్ దోశను ఇలా నిమిషాల్లో వేయండి..!
Bun Dosa : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో దోశలు కూడా ఒకటి. దోశలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన దోశలల్లో బన్ దోశ కూడా ఒకటి. ఈ దోశ మెత్తగా, పుల్ల పుల్లగా, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ దోశను తింటే మరలా ఇదే…