Jackfruit Idli : పనస ఇడ్లీ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Jackfruit Idli : ఇడ్లీలు.. మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. అయితే సాధారణంగా మనం తరుచూ చేసే ఇడ్లీలను ఎక్కువగా తినడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి త్వరగా జీర్ణమయ్యి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. కనుక తరుచూ చేసే ఇడ్లీలకు బదులుగా పనస ఇడ్లీలను తీసుకోవడం వల్ల మంచి…