Alasanda Chaat : అలసందలతో కమ్మనైన చాట్‌ను ఇలా చేసి తినండి.. బరువు తగ్గుతారు..!
Alasanda Chaat : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో అలసందలు కూడా ఒకటి. అలసందల్లో ప్రోటీన్ తో పాటు ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అలసందలతో కూరను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. అలాగే వీటితో మనం ఎంతో రుచికరమైన చాట్ ను కూడా తయారు చేసుకోవచ్చు. అలసందలతో చేసే ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా, స్నాక్స్ గా లేదా అన్నంలోకి సైడ్…