Beerakaya Chutney : బీరకాయ పచ్చడిని ఇలా చేయండి.. అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది..
Beerakaya Chutney : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. ఇవి మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. బీరకాయలను వేసవిలో తింటే చేదు తగులుతుంది. కనుక వేసవిలో వీటిని తినేందుకు అంతగా ఇష్టపడరు. అయితే మిగిలిన సీజన్లలో బీరకాయలను ఎక్కువగా తింటుంటారు. వీటిని నేరుగా అలాగే వండుకుని తినవచ్చు. లేదా ఇతర కూరగాయలతో కలిపి వండవచ్చు. అయితే బీరకాయలను ఎలా వండినా సరే రుచిగానే ఉంటాయి. బీరకాయలతో పచ్చడి…