Surya Kala : పాత తరం సంప్రదాయ వంటకం ఇది.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Surya Kala : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో సూర్యకళ స్వీట్స్ కూడా ఒకటి. ఈ స్వీట్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది వీటిని మనం ఇంట్లో తయారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చక్కటి రుచికరమైన సూర్యకళ స్వీట్స్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పండుగలకు, స్పెషల్ డేస్ లో ఇలా ఇంట్లోనే సూర్యకళ స్వీట్స్…