Karachi Biscuits : బేకరీలలో లభించే కరాచీ బిస్కెట్లు.. ఇంట్లోనే ఓవెన్ లేకుండా కూడా చేయవచ్చు..!
Karachi Biscuits : కరాచీ బిస్కెట్లు.. ఈబిస్కెట్లు గుల్ల గుల్లగా చాలా రుచిగా ఉంటాయి. మనకు కరాచీ బేకరీలో, సూపర్ మార్కెట్ లో ఈ బిస్కెట్లు ఎక్కువగా లభిస్తాయి. చాలా మంది ఈ బిస్కెట్లను ఇష్టంగా తింటారు. అయితే బయట కొనే పని లేకుండా ఈ బిస్కెట్లను అదే రుచితో అదే స్టైల్ లో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఒవెన్ లేకపోయినా కూడా ఈ బిస్కెట్లను తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం….