Macaroni Payasam : పాయసాన్ని ఎప్పుడైనా ఇలా చేశారా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Macaroni Payasam : మాక్రోని పాస్తా.. ఇది మనందరికి తెలిసిందే. దీనితో ఎక్కువగా మసాలా పాస్తాను తయారు చేస్తూ ఉంటాము. మాక్రోనితో చేసే ఈ మసాలా పాస్తా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. అయితే కేవలం మసాలా పాస్తానే కాకుండా ఈ మాక్రోని పాస్తాతో మనం ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. మాక్రోని పాస్తాతో చేసే ఈ పాయసం చాలా రుచిగా…