Tomato Sambar : టమాటా సాంబార్‌ను ఇలా చేయండి.. అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Tomato Sambar : మనం వంటింట్లో టమాటాలను విరివిగా వాడుతూ ఉంటాము. టమాటాలతో ఎంతో రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కూరలు, పచ్చళ్లు, చట్నీలు, చారు ఇలా ఎన్నో రకాల వంటకాలను టమాటాలతో తయారు చేస్తూ ఉంటాము. తరుచూ చేసే వంటకాలతో పాటు టమాటాలతో ఎంతో రుచికరమైన సాంబార్ ను కూడా తయారు చేసుకోవచ్చు. టమాటాలతో చేసే ఈ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో ఈ సాంబార్ ను వేసుకుని వెజ్ , నాన్…