Ragi Jonna Chikki : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ ఇవి.. బ‌లాన్నిస్తాయి.. ఎలా చేయాలంటే..?

Ragi Jonna Chikki : రాగి జొన్న చిక్కీలు.. రాగి అటుకులు, జొన్న అటుకుల‌తో చేసే ఈ చిక్కీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఈ అటుకుల‌ను తిన‌వ‌చ్చు. ఈ చిక్కీల‌ను తిన‌డం వ‌ల్ల త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. పిల్ల‌ల‌కు బ‌య‌ట ల‌భించే ఎన‌ర్జీ చిక్కీల‌ను ఇవ్వ‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే అటుకుల‌తో చిక్కీల‌ను త‌యారు చేసి ఇవ్వ‌వ‌చ్చు. వీటిని…

Read More

Chinthakaya Chepala Pulusu : చింత‌కాయ‌ చేప‌ల పులుసు ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Chinthakaya Chepala Pulusu : చేప‌ల పులుసు ఎంత రుచిగా ఉంటుందో మన‌కు తెలిసిందే. చేప‌ల పులుసును ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా మంది చేప‌ల పులుసును లొట్ట‌లేసుకుంటూ తింటారు. సాధార‌ణంగా ఈ చేప‌ల పులుసును త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం చింత‌పండును లేదా ట‌మాటాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇవే కాకుండా మ‌నం ప‌చ్చి చింత‌కాయ‌ల‌తో కూడా చేప‌ల పులుసును త‌యారు చేసుకోవ‌చ్చు. గోదావ‌రి జిల్లాల్లో ఎక్కువ‌గా చేసే ఈ చింత‌కాయ‌ల చేప‌ల పులుసు కూడా చాలా…

Read More

Avakaya Pulihora : ఆవ‌కాయ పులిహోర‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

Avakaya Pulihora : ఆవ‌కాయ పులిహోర‌.. ఈ పేరు విన‌గానే అంద‌రికి మామిడికాయ‌ల‌తో చేసే పులిహోర‌నే గుర్తుకు వ‌స్తుంది. కానీ మామిడికాయ నిల్వ ప‌చ్చ‌డితో కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే పులిహోర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పులిహోర లంచ్ బాక్స్ లోకి కూడా చాలా చ‌క్క‌గాఉంటుంది. ఇంట్లో మామిడికాయ ప‌చ్చ‌డి ఉంటే చాలు దీనిని 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా పులిహోర‌ను త‌యారు చేసుకుని తింటే క‌డుపు నిండా తింటార‌ని…

Read More

Korrala Pongali : కొర్ర‌ల‌తో పొంగ‌లి ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Korrala Pongali : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల‌ల్లో కొర్ర‌లు కూడా ఒక‌టి. కొర్ర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, షుగ‌ర్ ను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా కొర్ర‌లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. కొర్ర‌ల‌తో అన్నాన్ని వండుకుని తింటూ ఉంటారు. కేవ‌లం అన్నం మాత్ర‌మే కాకుండా కింద చెప్పిన విధంగా కిచిడీని కూడా…

Read More

Dhaba Style Tomato Curry : ధాబా స్టైల్‌లో ట‌మాటా క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Dhaba Style Tomato Curry : మ‌న‌కు ధాబాల‌లో ల‌భించే కర్రీల‌ల్లో ట‌మాట కర్రీ కూడా ఒక‌టి. దీనిని ఎక్కువ‌గా చ‌పాతీ, రోటీ, నాన్ వంటి వాటితో స‌ర్వ్ చేస్తూ ఉంటారు. ధాబాల‌ల్లో చేసే ఈ ట‌మాట క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. త‌క్కువ ప‌దార్థాలు వేసి చేసిన‌ప్ప‌టికి ట‌మాట కర్రీ మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం….

Read More

Coconut Biscuits : కేవ‌లం 4 ప‌దార్థాల‌తోనే ఎంతో రుచిక‌ర‌మైన కొబ్బ‌రి బిస్కెట్ల‌ను ఇలా చేయండి..!

Coconut Biscuits : మ‌న‌కు బేక‌రీల్ల‌లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో కొకోన‌ట్ బిస్కెట్లు కూడా ఒక‌టి. కొకోన‌ట్ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని కొనుగోలు మ‌రీ తింటూ ఉంటారు. పిల్ల‌లు ఈ బిస్కెట్ల‌ను మ‌రింత ఇష్టంగా తింటారు. ఈ కొకోన‌ట్ బిస్కెట్ల‌ను అదే రుచితో అంతే గుల్ల‌గుల్ల‌గా మ‌నం ఇంట్లో కూడా త‌యారుచేసుకోవ‌చ్చు. ఈ బిస్కెట్ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. బేక‌రీల‌ల్లో ల‌భించే కొకోన‌ట్ బిస్కెట్ల‌ను అదే రుచితో మ‌నం ఇంట్లో ఎలా…

Read More

Mixed Veg Oats Kichdi : మిక్స్‌డ్ వెజ్ ఓట్స్ కిచిడీ.. పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్‌..!

Mixed Veg Oats Kichdi : ఓట్స్.. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ఇవి కూడా ఒక‌టి. ఓట్స్ లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఓట్స్ మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఓట్స్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. ఓట్స్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఓట్స్ కిచిడీ కూడా ఒక‌టి. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఈ…

Read More

Onion Kurma : చ‌పాతీల్లోకి ఘాటుగా ఉండే ఆనియ‌న్ కుర్మా.. ఇలా చేయండి..!

Onion Kurma : ఆనియ‌న్ కుర్మా.. ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కుర్మా చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఉల్లిపాయ‌ల‌తో కుర్మాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. అలాగే వెరైటీ రుచులు కోరుకునే వారు కూడా ఈ కుర్మాను రుచి చూడాల్సిందే అని చెప్ప‌వ‌చ్చు. ఈ కుర్మాను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ ఆనియ‌న్ కుర్మాను…

Read More

Boneless Chicken Curry : రెస్టారెంట్ల‌లో వండే బోన్‌లెస్ చికెన్ క‌ర్రీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేయండి..!

Boneless Chicken Curry : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల చికెన్ క‌ర్రీల‌ల్లో బోన్ లెస్ చికెన్ క‌ర్రీ కూడా ఒక‌టి. బోన్ లెస్ చికెన్ తో చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచితో క్రీమీ టెక్చ‌ర్ తో ఈ కర్రీ చూడ‌డానికి తిన‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ బోన్ లెస్ చికెన్ క‌ర్రీని అదే…

Read More

Tomato Mutton Curry : టేస్టీ ట‌మాటా మ‌ట‌న్ క‌ర్రీ.. ఇలా చేస్తే అన్నం, రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Mutton Curry : మ‌నం మ‌ట‌న్ క‌ర్రీని వివిధ రుచుల్లో వివిద ప‌ద్ద‌తుల్లో త‌యారు చేస్తూ ఉంటాము. ఎలా వండిన కూడా మ‌ట‌న్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది మ‌ట‌న్ క‌ర్రీని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే త‌రుచూ చేసే మ‌ట‌న్ క‌ర్రీల‌తో పాటు కింద చెప్పిన విధంగా ట‌మాటాలు వేసి వండే మ‌ట‌న్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ట‌మాటాలు వేసి చేసే ఈ మ‌ట‌న్ క‌ర్రీ చాలా రుచిగా…

Read More