Godhumapindi Bobbatlu : గోధుమపిండితో నోరూరించే బొబ్బట్లను ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Godhumapindi Bobbatlu : బొబ్బట్లు.. ఇవి తెలియని వారు.. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పండగలకు మనం విరివిగా చేసే తీపి వంటకాల్లో ఇవి కూడా ఒకటి. బొబ్బట్లను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే వీటిని మనం వివిధ రుచుల్లో కూడా తయారు చేస్తూ ఉంటాము. సాధారణంగా బొబ్బట్లను మనం మైదాపిండితో తయారు చేస్తూ ఉంటాము. అయితే నేటి తరుణంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్దతో మైదాపిండిని వాడడం మానేసారు. ఇలా మైదాపిండికి బదులుగా…